Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అద్దంకిలో విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, రవికుమార్

Bapatla, Bapatla | Sep 22, 2025
అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల నందు సోమవారం సైకిళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు బాల వీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ లు పాల్గొని విద్యార్థులకు సైకిల్ అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రవికుమార్ సొంత ఖర్చులతో విద్యార్థులకు సైకిళ్లను అందజేయడం అభినందనీయమని అన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు.