హనుమకొండ: ఆక్రమణ భూములను ఉద్యమకారులకు పంచాలి: ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ
గత పాలకుల హయాంలో జరిగిన భూ ఆక్రమణలపై సమగ్ర విచారణ జరపాలని, స్వాధీనం చేసుకున్న భూములను ఉద్యమకారులకు పంచాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్ కూరపాటి వెంకటనారాయణ హన్మకొండలో డిమాండ్ చేశారు.