ఒంగోలు అర్బన్: అక్రమ లేవట్లపై కలెక్టర్ జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్
Ongole Urban, Prakasam | Sep 21, 2026
ప్రకాశం జిల్లా చీరాల ప్రాంతంలో అక్రమ రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతోందని . డీటీసీపీ , ఔడా నిబంధనలను తుంగలో తొక్కి సుమారు 1200 ఎకరాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు వేశారని, దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఒంగోలు కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన PGRS కార్యక్రమంలో చీరాల మాజీ MLA ఆమంచి కృష్ణమోహన్ ప్రకాశం జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు.. అంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చీరాల తీర ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో, రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమాలకు తెరతీశారని ఫిర్యాదు చేశారు