కొవ్వూరు: బుచ్చిలో 'కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి' అపస్మ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్
బుచ్చి: 'కార్పొరేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోండి' హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్న పలు కార్పొరేట్ పాఠశాలలు విద్యార్థులకు పోటీపరీక్షలు నిర్వహిస్తున్నారని అపస్మా జిల్లా అధ్యక్షుడు నేలనుతల శ్రీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బుచ్చిరెడ్డిపాలెం మండల విద్యాశాఖ అధికారి దిలీప్ కుమార్కు ప్రైవేట్ పాఠశాలల కరస్పాండెంట్లతో కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టు ఆదేశాల