రాజోలు: స్థానిక ఎన్నికల్లో కూటమి సమన్వయంతో ముందుకు సాగాలి: గొల్లపల్లి అమూల్య
రాజోలులో జరిగిన 'కేడర్ విత్ లీడర్' కార్యక్రమంలో టిడిపి ఇన్చార్జ్ గొల్లపల్లి అమూల్య కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారంపై ఆమె చర్చించారు.