ధర్మపురి: ధర్మపురి అభివృద్ధికి పెద్దపీట: మంత్రి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దోనూరులో జరిగిన దీపావళి వేడుకల్లో మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనులపై మంత్రి కీలక హామీలు ఇచ్చారు. విద్యార్థుల కోసం 200 కోట్ల రూపాయలతో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.