పుంగనూరు: బెల్ట్ షాపులు లేదా గంజాయి సమాచారం ఉంటే 14405కు కాల్ చేయండి
పుంగనూరులో బెల్ట్ షాపులు, గంజాయి మరియు అక్రమ మద్యంపై ఎక్సైజ్ శాఖ కీలక ప్రకటన చేసింది. దీనికి సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే 14405 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ విజయ్ శేఖర్ కరమాల కోరారు. సమాచారం ఇచ్చే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.