నందికోట్కూరు: పట్టణములో సిమెంట్ రోడ్డుపై నిలిచిన కుళాయి నీరు
నంద్యాల జిల్లా నందికొట్కూరు పట్టణంలోని కాలేజీ రోడ్డు పక్కన ఉన్న 11వ సచివాలయం కాలనీలో 10 సంవత్సరాలుగా మురికి కాలువలు లేక వర్షపు నీరు సిమెంట్ రోడ్డుపైనే నిలిచిపోవడంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురవుతున్నారు, మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడంలేదని ఎనిమిది నెలల కిందట జిల్లా లోక్ అదాలత్ జడ్జికి ఫిర్యాదు చేయగా జడ్జి వెంటనే స్పందించి కాల్వ నిర్మించాలని అధికారులను ఆదేశించారు అయినా స్పందన లేదు