గుంటూరు: గుంటూరు జిల్లా ఎస్పీ గ్రీవెన్స్ డే: పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి హామీ
Guntur, Guntur | Oct 23, 2026 గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. పోలీస్ సిబ్బంది సమస్యలను విన్న ఆయన, నిబంధనల ప్రకారం సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని ఈ సందర్భంగా ఎస్పీ తెలిపారు.