అశ్వారావుపేట: అశ్వారావుపేటలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సందర్శించిన మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు
అశ్వారావుపేటలోని ఆదిత్య హాస్పిటల్లో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా పేదలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహకులను ఆయన అభినందించారు.