వికారాబాద్: బిజెపి ఆధ్వర్యంలో మైలార్ దేవరంపల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం, పాల్గొన్న బిజెపి సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మైలారం దేవనపల్లి గ్రామంలో ఆదివారం చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి జన్మదిన సందర్భంగా గ్రామస్తులకు బిజెపి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి సినిమా సెన్సార్ బోర్డు మెంబర్ మల్లేష్ పటేల్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు సదానంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.