గన్నవరం: మచిలీపట్నంలో 'నషా ముక్త్ భారత్' ర్యాలీ: డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపు
మచిలీపట్నంలో డ్రగ్స్ కు వ్యతిరేకంగా 300 మంది ఎన్సీసీ విద్యార్థులు, ఈగల్ టీం, పోలీసులతో 'నషా ముక్త్ భారత్ అభియాన్' ర్యాలీ నిర్వహించారు. డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు ఈ ర్యాలీని ప్రారంభించి, మత్తు పదార్థాల జోలికి వెళ్లి జీవితాలను నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు.