అలంపూర్: మహాత్మా గాంధీ జయంతి వేడుకలు: గాంధీజీకి ఘన నివాళులర్పించిన మహమ్మద్ ఇస్మాయిల్
మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ టెలికాం అడ్వైజరీ కమిటీ మాజీ సభ్యులు మహమ్మద్ ఇస్మాయిల్ గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, స్థానిక ప్రతినిధులు పాల్గొన్నారు.