జగిత్యాల: జగిత్యాల నివేదిత వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేసిన ఓబీసీ మోర్చా
జగిత్యాల జిల్లా నివేదిత వృద్ధాశ్రమంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో సేవాసంకల్ప అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేసి, వారి యోగక్షేమాలను నాయకులు అడిగి తెలుసుకున్నారు.