వనపర్తి: వనపర్తిలో మానవ హక్కుల సంఘం పేరుతో వసూళ్ల దందా.. ముగ్గురిపై కేసు నమోదు
వనపర్తి జిల్లా కొత్తకోటలో మానవ హక్కుల సంఘం పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. టిఫిన్ సెంటర్ యజమానిని బెదిరించి 50 వేలు వసూలు చేసిన ఘటనపై కేసు నమోదైంది. ఇలాంటి వారిపై ఫిర్యాదు చేయాలని ఎస్సై కోరారు.