కర్నూలు: ఆదోని 7వ వార్డులో కూటమి అభ్యర్థుల ప్రచారం: అభివృద్ధికి మద్దతు కోరిన నేతలు
ఆదోని 7వ వార్డులో టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ, ఎమ్మెల్యే పార్థసారథి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చైర్పర్సన్ అభ్యర్థి నాగమణికి సైకిల్ గుర్తుపై, కౌన్సిలర్ అభ్యర్థి శాంతికి కమలం గుర్తుపై ఓటు వేయాలని కోరారు.