రైతులను రాజులను చెయ్యడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం అని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు.ఆముదాలదిన్నే గ్రామంలో మంగళవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం జరిగింది.
కావలి: రైతులను రాజులను చెయ్యడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధ్యేయం: కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి - Kavali News