శ్రీశైలం: దళిత యువకుడిని అసభ్య పదజాలంతో తిట్టిన ఆత్మకూరు డిఎస్పి రామాంజి నాయక్ ను సస్పెండ్ చేయాలి : ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ క
డీఎస్పీ రామాంజీ నాయక్ వాడిన బూతు పురాణం సోషల్ మీడియాలో వైరల్ కావఢంతో కొత్తపల్లి మండలం లింగాపురం గ్రామానికి చెందిన సురేష్ అనేయువకుడిని తిట్టిన డి.ఎస్.పి రామాంజీ నాయక్ ను సస్పెండ్ చేయాలంటూ ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ డిమాండ్..రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ గాడి తప్పి ప్రవర్తిస్తుంటే హోంమంత్రి అనిత ఏమి చేస్తున్నారంటూ ప్రశ్నించిన జడ శ్రవణ్ కుమార్..డీఎస్పీ రామాంజీ నాయక్ పై చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేస్తామన్నారు.