ఎండపల్లి: జగిత్యాల: విద్యుత్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి
Endapalli, Jagtial | Nov 6, 2026
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇంట్లో ఆడుకుంటుండగా, చార్జింగ్‌లో ఉన్న విద్యుత్ తూకం వేసే పరికరాన్ని తాకిన 10 నెలల చిన్నారి విభూది ఆద్య విద్యుత్ షాక్‌తో మరణించింది.