ఖానాపూర్: ఉట్నూర్లో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు
ఉట్నూర్లో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.