మోత్కూర్: సర్ధార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా నూతన కమిటీ నియామకం
యాదాద్రి భువనగిరి జిల్లా సర్ధార్ సర్వాయి పాపన్న గీత కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులుగా ధబ్బేటి సోంబాబు గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాలను జాతీయ ఉపాధ్యక్షుడు కప్పల రవి కుమార్ గౌడ్ అందజేశారు.