శ్రీశైలం: పేషెంట్ కు ఎమర్జెన్సీ ఉన్న వైద్యులు స్పందించడం లేదంటూ ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో ఆందోళన
బ్రెయిన్ స్ట్రోక్ ఉండి ఎమర్జెన్సీ ఉన్న ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలలో వైద్యులు పేషెంట్ ను ఎమర్జెన్సీ గుర్తించడం లేదంటూ రోజు బంధువులు ఆందోళన చేశారు. ముసలిమడుగు గ్రామానికి చెందిన పుల్లయ్య అనే వ్యక్తి అతని తల్లి ఆరోగ్యం సరిగా లేక ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురాగా బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని తొందరగా కర్నూల్ కి వెళ్లాలని సిఫారసు చేశారు .అయితే 108 వాహనం పంపించమంటే ఇది ఎమర్జెన్సీ కేసు రాదని అంబులెన్స్ రాదని తేల్చారు ఒకవైపు వెంటనే కర్నూలు వెళ్లి ఇంజక్షన్ వేయించాలని వైద్యులు చెబుతూ మరోవైపు ఎమర్జెన్సీ కాదు అని చెప్పడంపై రోజు బంధువులు ఆందోళన చేపట్టారు.