మంచిర్యాల: మంచిర్యాల బస్టాండ్లో కొత్త ఎంక్వయిరీ నంబర్ ఏర్పాటు - వివరాలు ఇవే
మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రయాణికుల సౌకర్యార్థం కొత్త ఎంక్వయిరీ నంబర్ 8331033700ను అందుబాటులోకి తెచ్చారు. బస్సుల రాకపోకలు, సమయాల గురించి తెలుసుకోవడానికి ఈ నంబర్ను సంప్రదించాలని డిపో మేనేజర్ నరేష్ కుమార్ సూచించారు.