ధర్మపురి: ధర్మపురిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీపావళి వేడుకలు
ధర్మపురిలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.