పార్వతీపురం: పార్వతీపురం మన్యం: గ్రామ పంచాయతీ ఓటర్ల సర్వే పూర్తి - తదుపరి షెడ్యూల్ ఇదే!
పార్వతీపురం మన్యం జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల ఇంటింటి సర్వే పూర్తయింది. ఆగస్టు 24 నుంచి ముసాయిదా జాబితాల ప్రదర్శన, ఆగస్టు 26 నుండి 28 వరకు అభ్యంతరాల స్వీకరణ ఉంటుంది. సెప్టెంబర్ 7న తుది జాబితా విడుదల కానుంది.