కుప్పం: రామకుప్పంలో వీఆర్ఏల నిరవధిక సమ్మె: తమ డిమాండ్ల సాధన కోసం ఆందోళన
రామకుప్పం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు నిరవధిక సమ్మె చేపట్టారు. పే స్కేల్ అమలు, ప్రమోషన్లు, నామినీ వీఆర్ఏలను పర్మినెంట్ చేయడం వంటి డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతున్నారు.