విజయనగరం: రాభద్రపురంలో పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్
రాభద్రపురం మండలంలో జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ రోణంకి గోపాలకృష్ణ క్షేత్రస్థాయిలో పర్యటించారు. భూసాయవలస పోలింగ్ కేంద్రంలో ఓటరు జాబితా సవరణ ప్రక్రియను, బీఎల్వోలు తిరస్కరించిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.