గద్వాల్: గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో నిరంజన్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు - ఘనంగా అన్నదానం
మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా గద్వాల ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులు పద్మ వెంకటేశ్వర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రోగులకు, వారి సహాయకులకు భోజనం అందించారు.