Public App Logo
Jansamasya
���ादसा
News
Bjp
National
Bihar
���ीजेपी
���िधायक
Congress
Modi
Delhi
Viral
Rajasthan
���मित_शाह
Breakingnews
Narendramodi
Nitishkumar
Madhya_pradesh
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
���रियाणा
Haryana
Crimenews
Agra
Cbi
Mathura
���ायल
Fatehpur
Jodhpur

అసిఫాబాద్: స్థానిక ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు: ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే

ASF జిల్లాలో 3 విడతలుగా సర్పంచ్,వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. గురువారం సాయంత్రం 6గంటలకు ASF కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ..తొలి విడతలో 5 మండలాలలోని 27 కేంద్రాలలో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని, జిల్లాలో 335 గ్రామపంచాయతీలు, 2,874 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో 3 లక్షల 53 వేల 895 మంది ఓటర్లు ఉన్నారని, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీల ద్వారా పత్రికలలో, టి. వి. లలో వచ్చే చెల్లింపు వార్తలు, వార్త కథనాలు,