ఒంగోలు అర్బన్: రోజుకు 3గంటలపాటైన రీ సర్వే పై దృష్టి పెట్టాలి అని ఆదేశించిన సీసీఎల్ఏ జయలక్ష్మి
Ongole Urban, Prakasam | Aug 24, 2026
మండల రెవెన్యూ అధికారి, సర్వేయర్ మరియు వీఆర్వోలు కలిసి సంయుక్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి రి సర్వే సంబంధిత విషయాలను పరిష్కరించాలని సీసీఎల్ఏ మరియు స్పెషల్ సి.యస్ టూ గవర్నమెంట్ జయలక్ష్మి ఆదేశించారు.సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మరియు సర్వేయర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా భూముల రీ- సర్వే, పట్టాదారుపాస పుస్తకాలు, పి జి ఆర్ ఎస్, ఐ వి ఆర్ ఎస్ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండల రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కనీసం రోజుకి మూడు గంటలైనా రి సర్వే పై దృష్టి