వరంగల్: వరంగల్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గం ఎన్నిక
వరంగల్ జిల్లా ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ నూతన పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. చైర్మన్‌గా భేతి అశోక్‌బాబు, వైస్ చైర్మన్లుగా బొల్లం శివ, శానబోయిన రాజ్‌కుమార్, ట్రెజరర్‌గా నాడెం శాంతికుమార్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన సభ్యులు జిల్లా కలెక్టర్ సత్యశారదను కలిశారు.