పర్వతగిరి: వరంగల్: యూకేలో ఉద్యోగం పేరుతో రూ.57 లక్షలు మోసం.. నిందితుడు అరెస్ట్
వరంగల్ జిల్లాలో యూకేలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి బోడ రవి అనే వ్యక్తి నుంచి రూ.57 లక్షలు వసూలు చేసిన మార్క శివకుమార్‌ను పర్వతగిరి పోలీసులు అరెస్టు చేశారు. బెట్టింగ్‌కు అలవాటుపడి అప్పుల్లో ఉన్న నిందితుడు, బాధితుడి డబ్బుతో అప్పులు తీర్చుకున్నట్లు గుర్తించారు.