చిత్తూరు రూరల్: నరసింహనపల్లిలో పోలీసుల పల్లెనిద్ర: ప్రజలకు కీలక సూచనలు
Chittoor Rural, Chittoor | Oct 3, 2026
తవణంపల్లె మండలం నరసింహనపల్లిలో చిత్తూరు SDPO ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, మహిళా భద్రత, రోడ్డు భద్రతపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. స్థానిక ఎన్నికల్లో పోలీసులకు సహకరించాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో 112కు డయల్ చేయాలని సూచించారు.