శ్రీశైలం: మూడు నెలల విరామం అనంతరం నేటి నుంచి ప్రారంభమైన నల్లమల అటవీ ప్రాంతాలలోని పర్యాటక కేంద్రాలు మరియు శైవ క్షేత్రాలు
మూడు నెలల అనంతరం నేటి నుంచి నల్లమల అడవి ప్రాంతంలోని పర్యటక కేంద్రాలు మరియు శైవ క్షేత్రాలు జంగల్ సఫారీ ప్రారంభమయ్యయి.పులుల సంయోగ సమయం కాబట్టి మూడు నెలలు నల్లమల అడవి ప్రాంతంలో మనుషుల అలజడి లేకుండా ఉండేందుకు అటవీ శాఖ జూలై 1 నుంచి సెప్టెంబర్ 31 వరకు విరామం ప్రకటించింది.నేటి నుంచి అనగా అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మళ్లీ పర్యాటక కేంద్రాలు తెచ్చుకున్నాయి.