శ్రీశైలం: శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం
శ్రీశైలంలో భారీగా భక్తుల రద్దీ పెరిగింది.స్వామి అమ్మవార్ల దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుందని ఈవో శ్రీనివాసరావు తెలియజేశారు. భక్తుల రద్దీ దృశ్య స్వామివారి స్పర్శ దర్శనం రద్దు చేసామని కేవలం స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నామని ఆయన అన్నారు. క్యూలైన్లో ఉన్న భక్తుల కొరకు మంచినీరు అల్పాహారం ,బిస్కెట్లు పంపిణీ చేస్తున్నామని అన్నారు.