అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీజీ, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు పాల్గొన్న పోలీసులు
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
అనంతపురం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మహాత్మా గాంధీజీ లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు శుక్రవారం ఉదయం 11 గంటల 20 నిమిషాల సమయంలో జయంతి వేడుకల్లో పాల్గొన్న పోలీసులు