వరంగల్: వరంగల్ బాలుర పరిశీలన గృహంలో జాతీయ న్యాయ సేవల దినోత్సవ వేడుకలు
జాతీయ న్యాయ సేవల దినోత్సవం సందర్భంగా వరంగల్ ప్రభుత్వ బాలుర పరిశీలన గృహంలో న్యాయమూర్తి ప్రతీక్ సిహాగ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. పిల్లల హక్కులు, ఉచిత న్యాయ సేవలపై వివరించడంతో పాటు, అక్కడ అందుతున్న వసతులను ఆయన పరిశీలించారు.