హనుమకొండ: ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం: జనసేన శ్రేణులకు సాగర్ దిశానిర్దేశం
హన్మకొండలో జరిగిన జనసేన సమావేశంలో రాష్ట్ర కోఆర్డినేటర్ సాగర్ పాల్గొన్నారు. ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ శ్రీనివాసరావు గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.