సూర్యాపేట: బాలెంలలో స్మార్ట్ కార్డులను పంపిణీ చేసిన పటేల్ రమేష్ రెడ్డి
సూర్యాపేట మండలం బాలెంలలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వ పథకాలు, సేవలను ప్రజలకు మరింత సులభంగా అందించేందుకు ఇవి ఉపయోగపడతాయని ఆయన తెలిపారు.