ఖిలా వరంగల్: వరంగల్ ఓరుగల్లు కోటను సందర్శించిన 42 మంది ట్రెజరీ అధికారులు
మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ శిక్షణలో భాగంగా వరంగల్‌కు వచ్చిన 42 మంది ట్రెజరీ అధికారులు, ఓరుగల్లు కోటను సందర్శించారు. ఏటీఓ శ్రీనివాస్ రెడ్డి నేతృత్వంలో కోట విశిష్టతను, కాకతీయుల శిల్పకళా వైభవాన్ని అధికారులు తెలుసుకున్నారు.