రాజమండ్రి సిటీ: నగరంలో ఆక్రమణల తొలగింపు: ఫుట్‌పాత్‌లను ఖాళీ చేస్తున్న మున్సిపల్ అధికారులు
నగరంలో ఫుట్‌పాత్‌లపై ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు కార్పొరేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టింది. తిలక్ రోడ్డులో దుకాణాలు, అనధికారిక నిర్మాణాలను అధికారులు తొలగించారు. పాదచారుల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కమిషనర్ రాహుల్ మీనా తెలిపారు.