నిర్మల్: నిర్మల్ ప్రజావాణి: పెండింగ్ దరఖాస్తులను తక్షణమే పరిష్కరించండి - కలెక్టర్ భవేశ్ మిశ్రా
Nirmal, Nirmal | Nov 9, 2026 నిర్మల్ కలెక్టరేట్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని, పెండింగ్లో ఉన్న సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా ఆదేశించారు.