నిర్మల్: వృద్ధులకు శుభవార్త.. నెలకు 10 వేల ఆర్థిక సాయం పొందే అవకాశం
Nirmal, Nirmal | Oct 1, 2026 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా నిర్మల్లో న్యాయ సహాయ క్లినిక్ ప్రారంభమైంది. కుమారులు పోషణ చూడని వృద్ధులు ఇక్కడ ఫిర్యాదు చేస్తే, నెలకు రూ.10 వేల వరకు మెయింటెనెన్స్ అందేలా చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. పూర్తి వివరాలు వీడియోలో చూడండి.