భద్రాచలం: దివ్యాంగులు, ఆటో డ్రైవర్ల సమస్యలపై సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట హామీ
భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట వృద్ధులు, దివ్యాంగుల వినతిపత్రాలను స్వీకరించారు. పాఠశాల విద్యార్థినులకు ఉన్నత విద్యపై అవగాహన కల్పించి, ఆటో డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.