ఒంగోలు అర్బన్: సిగ్రిగేషన్ అనేది చాలా కష్టమైన పని : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి
Ongole Urban, Prakasam | Sep 19, 2026
సెక్రికేషన్ అనేది చాలా కష్టమైన పని అని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తెలిపారు తడి చెత్తను పొడి చెత్తను వేరుచేసి దాని నుంచి సంపదను సృష్టించడమనేది చాలా కష్టమన్నారు అయితే ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పడిన 150 సంవత్సరాల సందర్భంగా ఏర్పాటు చేసిన మెగా సిగ్రిగేషన్ డ్రైవ్ లో నగర ప్రజలు తడి చెత్త పొడి చెత్త వేరు చేసి ఇవ్వటం ఇచ్చే విధంగా వారికి అవగాహన కల్పించడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు ఆరు తరాలగా ఒంగోలు మున్సిపాలిటీ అభివృద్ధిని ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన అవసరం ఉందన్నారు ఒంగోలు మున్సిపాలిటీ యొక్క ఘన చరిత్ర ప్రతి ఒక్కరూ తెలుసుకొనే విధంగా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీ