Public App Logo
Jansamasya
हादसा
News
Bjp
National
Police
Bihar
कांग्रेस
भाजपा
Congress
Modi
Delhi
Viral
Crime
Jharkhand
Up
Bollywood
दिल्ली
Breakingnews
Nitishkumar
Madhya_pradesh
सोशल_मीडिया
Mp
Nsui
Madhyapradesh
Pmmodi
Rahulgandhi
Actor
Haryana
Uttarpradesh

అద్దంకిలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు నిరసన

Bapatla, Bapatla | Sep 18, 2025
అద్దంకిలోని మున్సిపల్ కార్యాలయం నందు గురువారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో 12వ పిఆర్సి ని అమలు చేయాలంటూ మున్సిపల్ కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మున్సిపల్ కార్మికులు మాట్లాడుతూ తమకు 62 సంవత్సరాలు వయోపరిమితి వర్తింపచేయాలని అన్నారు. షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు.
అద్దంకిలో తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ మున్సిపల్ కార్మికులు నిరసన - Bapatla News