వనపర్తి: వనపర్తిలో జనగణన ప్రక్రియపై కలెక్టర్ కీలక ఆదేశాలు
వనపర్తి జిల్లాలో జనగణన పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. 2027లో చేపట్టే గణనలో ఏ వ్యక్తి లేదా కుటుంబం నమోదు కాకుండా చూడాలని సూచించారు. ఐడిఓసిలో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.