కూసుమంచి: నేలకొండపల్లిలో ఘనంగా దుర్గాదేవి నిమజ్జనం: అనుమతి లేని డీజేల సీజ్
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో దుర్గాదేవి నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. శోభాయాత్రలో డప్పు చప్పుళ్లతో భక్తులు సందడి చేశారు. కాగా, అనుమతి లేకుండా ఏర్పాటు చేసిన డీజేలను పోలీసులు సీజ్ చేశారు. ఎస్.ఐ. శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.