హాజీపూర్: మంచిర్యాల: ఎస్ఐఆర్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులకు అదనపు కలెక్టర్ ఆదేశం
మంచిర్యాల జిల్లా హాజీపూర్ తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ల ప్రత్యేక సవరణ ప్రక్రియను అదనపు కలెక్టర్ వి.రాములు పరిశీలించారు. డిజిటలైజేషన్ మరియు కొత్తపల్లి గ్రామ సరిహద్దుల రీ-సర్వే పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.