అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్
Anantapur Urban, Anantapur | Aug 23, 2026
అనంతపురం జిల్లాలోని జర్నలిస్టుల సమస్యల పరిష్కరించాలని ఏపీడబ్ల్యూజేఎఫ్ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు డిమాండ్ ప్రభుత్వాన్ని. ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట ఐదు నిమిషాల సమయంలో జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు.